టైటిల్ ఒకటే కానీ...కథ వేరు! | title is one but story different! | Sakshi
Sakshi News home page

టైటిల్ ఒకటే కానీ...కథ వేరు!

Published Thu, May 29 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

టైటిల్ ఒకటే కానీ...కథ వేరు!

టైటిల్ ఒకటే కానీ...కథ వేరు!

‘‘ ‘మైనే ప్యార్ కియా’ అనగానే ఒకప్పటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రమే గుర్తుకొస్తుంది. ఆ టైటిల్ పెట్టాం కానీ, ఆ కథకూ దీనికీ ఎటువంటి సంబంధం లేదు. ఆధునిక తరం ప్రేమను వినోదాత్మకంగా ఇందులో ఆవిష్కరిస్తున్నాం’’ అని దర్శకుడు ప్రదీప్ మాడుగుల చెప్పారు. ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సానా వెంకటరావు, ఉపేంద్ర కుమార్ గిరడ నిర్మించిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రతి సీనూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్, కెమెరా: విశ్వా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement