రెండూ వెంకీవేనట! | Venkatesh And Teja Movie Titled As Aata Naade Veta Nade | Sakshi
Sakshi News home page

రెండూ వెంకీవేనట!

Published Thu, Nov 9 2017 12:25 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

Venkatesh And Teja Movie Titled As Aata Naade Veta Nade - Sakshi

ఏంటో అవి? ఒకటి ఆట... రెండోది వేట! ఈ రెండూ వెంకటేశ్‌వేనట! తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా సురేశ్‌ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఆ సిన్మాకు ‘ఆట నాదే.. వేట నాదే’ టైటిల్‌ ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవలే ఈ టైటిల్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్టర్‌ అయ్యింది. అది వెంకీ సినిమా కోసమేనని టాక్‌! ఇందులో కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది! వెంకీ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్‌ 13న ఈ సినిమా మొదలు కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement