
రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
గుజరాత్‌లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు.
అమ్రేలీ: గుజరాత్‌లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.