దూసుకెళ్లిన వాహనం: ఆర్మీ జవాన్లు సురక్షితం | Army truck falls in canal, all six jawans rescued | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన వాహనం: ఆర్మీ జవాన్లు సురక్షితం

Published Wed, Feb 10 2016 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

Army truck falls in canal, all six jawans rescued

ఘజియాబాద్ : ఆర్మీ జవాన్లు మృత్యుముఖం నుంచి తృటీలో బయటపడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గంగా కెనాల్లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న స్థానిక డ్రైవర్లు వెంటనే స్పందించి... కెనాల్లోకి దూకి ఆరుగురు ఆర్మీ జవాన్లను రక్షించారు. ఈ సంఘటన బుధవారం ఉత్తరప్రదేశ్లోని మురాద్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఆర్మీ వాహనాన్ని వేగంగా నడుపుతున్నారు. మీరట్ కంటోన్మెంట్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయని పోలీసులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement