చండీగఢ్: స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్ సోదరి ప్రకాష్‌కౌర్ ఆదివారం కన్నుమూశారు. కెనడాలోని టొరంటోలో నివస్తున్న 95 ఏళ్ల కౌర్... కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూమరణించారు. భగత్‌సింగ్‌ను బ్రిటిష్ పాలకులు ఉరితీసినప్పుడు.. కౌర్‌కు పన్నెండేళ్లు. 28వ తేదీన భగత్‌సింగ్ 107వ జయంతి జరుపుకొన్న మరుసటి రోజునే ఆమె మృతిచెందారు. కౌర్ మృతిపట్ల పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్ బాదల్ సంతాపం వ్యక్తం చేశారు.
భగత్‌సింగ్ సోదరి కన్నుమూత
Published Tue, Sep 30 2014 1:50 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
Advertisement
Advertisement