కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం | Building Collapsed In Gurugram | Sakshi
Sakshi News home page

గురుగ్రామ్‌లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

Published Thu, Jan 24 2019 9:10 AM | Last Updated on Thu, Jan 24 2019 12:02 PM

Building Collapsed In Gurugram - Sakshi

గురుగ్రామ్‌ : గురుగ్రామ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. సైబర్‌హౌజ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో గల ఉల్లవాస్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement