మరోవైపు సర్బానంద అస్సాం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో సాధించడంలో సర్బానంద క్రియాశీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేంద్ర మంత్రి రాజీనామా
Published Sun, May 22 2016 6:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. మరో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కు అదనంగా క్రీడా, యువజన శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement