న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుధవారం ఉదయం ఢిల్లీలో మంచు దట్టంగా ఆవహించింది. హౌరా-దురంతో, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు కనీసం 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఉత్తర రైల్వే తెలిపింది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 15.7 డిగ్రీలు నమోదైంది. ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. మంచు ప్రభావం మధ్యాహ్నానికి తగ్గుతుందని వెల్లడింది.
మంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యం
Published Wed, Jan 20 2016 11:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
Advertisement
Advertisement