గిరీష్‌ కర్నాడ్‌కు టాటా లిట్‌ లైఫ్‌టైమ్‌ అవార్డు | Girish Karnad won the Tata Lite lifetime award | Sakshi
Sakshi News home page

గిరీష్‌ కర్నాడ్‌కు టాటా లిట్‌ లైఫ్‌టైమ్‌ అవార్డు

Published Wed, Nov 1 2017 1:35 AM | Last Updated on Wed, Nov 1 2017 1:35 AM

Girish Karnad won the Tata Lite lifetime award

ముంబై: ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీష్‌ కర్నాడ్‌ను 2017 సంవత్సరానికి గానూ టాటా లిటరేచర్‌ లైవ్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వరించింది. ముంబైలోని నారిమన్‌ పాయింట్‌ వద్ద ఉన్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ద ఫెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌(ఎన్‌సీపీఏ)లో నవంబర్‌ 19న జరగనున్న సాహిత్య వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నాటక రచయితగా అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని గిరీష్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement