పోలీస్‌ స్టేషన్‌పై గ్రనేడ్‌ దాడి | Grenade Attack on Police Station in Kashmir | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌పై గ్రనేడ్‌ దాడి

Published Mon, Jan 22 2018 8:19 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Grenade Attack on Police Station in Kashmir

బారాముల్లా, కశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. బారాముల్లా ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌పై గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో స్టేషన్‌ ధ్వంసమైనట్లు సమావేశం. కశ్మీర్‌లోని పోలీస్‌ స్టేషన్‌లపై గత 24 గంటల్లో గ్రనేడ్‌ దాడి జరగడం ఇది రెండోసారి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement