మధ్యప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం
Published Thu, Apr 13 2017 10:18 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
హోషంగబాద్(మధ్యప్రదేశ్): హోషంగబాద్‌లోని ఓ ఫైవుడ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పరిశ్రమలో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 15 ఫైరింజన్‌లతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.
Advertisement
Advertisement