శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కశ్మీర్ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జమ్మూ- శ్రీనగర్ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శుక్రవారం భగవతి నగర్ నుంచి కశ్మీర్ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. రహదారి మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
నిలిచిన అమర్‌నాథ్ యాత్ర
Published Fri, Jun 30 2017 11:10 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM
Advertisement
Advertisement