లోక్సభలో నల్లధనం బిల్లుకు ఆమోదం | Lok Sabha passes Black money bill | Sakshi
Sakshi News home page

లోక్సభలో నల్లధనం బిల్లుకు ఆమోదం

Published Mon, May 11 2015 7:23 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

Lok Sabha  passes Black money bill

న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లోక్సభలో నల్లధనం బిల్లుకు ఆమోద ముద్ర పడింది. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. నల్లధనం వెలికితీత కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జైట్లీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement