నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 9th June 2020 | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు..

Published Tue, Jun 9 2020 6:08 AM | Last Updated on Tue, Jun 9 2020 6:40 AM

Major Events On 9th June 2020 - Sakshi

జాతీయం:
న్యూఢిల్లీ: నేడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌
దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎం కేజ్రీవాల్‌

బెంగళూరు: నేడు రాజ్యసభకు నామినేషన్‌‌ దాఖలు చేయనున్న దేవేగౌడ
దేవేగౌడ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్‌

మిజోరాం: నేటి నుంచి మిజోరాంలో రెండు వారాలపాటు పూర్తిగా లాక్‌డౌన్‌
ఈ నెల 22 వరకు లాక్‌డౌన్‌ విధించిన మిజోరాం ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌:
అమరావతి: సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడికి ఏపీ ప్రభుత్వం నేడు శ్రీకారం​
ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

తాడేపల్లి: నేడు సీఎం వైఎస్‌ జగన్‌తో సినీపెద్దల భేటీ
హాజరుకానున్న చిరంజీవి, నాగార్జున, సి కళ్యాణ్‌, రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ

తెలంగాణ:
‌హైదరాబాద్‌: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement