సాక్షి, హైదరాబాద్: తామేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. కుంతియాను దుర్భాషలాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నోటీసులు పంపింది. ప్రణయ్ హత్యపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈరోజు వార్తా విశేషాలు మరిన్ని మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
అక్రమ మైనింగ్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
కోమటిరెడ్డి, వీహెచ్‌పై అధిష్టానం సీరియస్
అత్యధిక వేతనాలు పొందింది వారే!
క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు
Comments
Please login to add a commentAdd a comment