'వీధి బాలలకూ ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు' | Now, street kids to get Aadhaar cards, birth certificate | Sakshi
Sakshi News home page

'వీధి బాలలకూ ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు'

Published Wed, Aug 17 2016 6:29 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

Now, street kids to get Aadhaar cards, birth certificate

చెన్నై: దేశవ్యాప్తంగా వీధి బాలలకు కూడా ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని కేంద్ర శిశు, మహిళా శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం తెలిపారు. చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బాలల భద్రత , రక్షణ  కోసం  కేంద్రం అమలుచేస్తోన్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ‘మనుషుల అక్రమ రవాణా బిల్లు-2016’ ముసాయిదాపై పౌర సంఘాలతో ఆమె సంప్రదింపులు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement