
విమానాన్ని నెట్టిన అధికారులు
మధ్యప్రదేశ్‌లోని చింద్‌వారా విమానాశ్రయం రన్‌వే నుంచి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రయాణించిన విమానాన్ని పోలీసులు సోమవారం పక్కకు తోశారు.
మధ్యప్రదేశ్‌లోని చింద్‌వారా విమానాశ్రయం రన్‌వే నుంచి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రయాణించిన విమానాన్ని పోలీసులు సోమవారం పక్కకు తోశారు. మాజీ కేంద్రమంత్రి కమల్‌నాథ్ ప్రయాణిస్తున్న విమానం అదే రన్‌వేపై ల్యాండ్ కానుండటంతో పోలీసులు, అధికారులు సీఎం విమానాన్ని ఇలా పక్కకు తోశారు.