ప్రవీణ్ తొగాడియాపై మరోసారి నిషేధం | once again ban on Praveen togadiya | Sakshi
Sakshi News home page

ప్రవీణ్ తొగాడియాపై మరోసారి నిషేధం

Published Sun, Mar 8 2015 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

ప్రవీణ్ తొగాడియాపై మరోసారి నిషేధం

ప్రవీణ్ తొగాడియాపై మరోసారి నిషేధం

బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కర్ణాటకలో ప్రవేశించకుండా ఆ రాష్ర్ట హోం శాఖ వారం పాటు(మార్చి 7 నుంచి మార్చి 13 వరకు) నిషేధం విధించింది. ఈ నెల 9న ఉడిపిలో జరిగే హిందూ సంజోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఉడిపి జిల్లా ఎస్పీ అన్నామలై శనివారం సాయంత్రం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement