4 టన్నుల ఉల్లి చోరీ; ఇద్దరి అరెస్ట్ | Onion thieves strike again, 4,000 kg stolen in jaipur | Sakshi
Sakshi News home page

4 టన్నుల ఉల్లి చోరీ; ఇద్దరి అరెస్ట్

Published Wed, Sep 2 2015 1:46 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

4 టన్నుల ఉల్లి చోరీ; ఇద్దరి అరెస్ట్ - Sakshi

4 టన్నుల ఉల్లి చోరీ; ఇద్దరి అరెస్ట్

జైపూర్: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఇద్దరు వ్యక్తులు 4 టన్నుల ఉల్లిని ఎత్తుకెళ్లారు. ముహనా మండిలో కిషన్ అగర్వాల్ అనే దుకాణ యజమాని 4 టన్నుల ఉల్లిని నిల్వ ఉంచగా అక్కడ పనిచేసే కాజోర్ అనే వాచ్‌మన్ గత నెల 28న అర్ధరాత్రి దాన్ని ఆటోలో ఎత్తుకెళ్లి ఓ మహిళ ఇంట్లో దాచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాజోర్‌ను, ఓ మహిళను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement