తమిళనాడులో ఘోర ప్రమాదం | pipeline blasted in tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర ప్రమాదం

Published Sat, Jan 31 2015 11:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

pipeline blasted in tamilnadu

వేలూరు: తమిళనాడు రాష్ట్రంలో  శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వేలూరు జిల్లాలోని రాణిపేట లెదర్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్  పైప్లైన్ పేలింది.  ఈ ధాటికి అక్కడున్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది.  ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.  ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి  గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement