ఎన్టీపీసీలో పేలిన పైప్లైన్, కార్మికుడి మృతి | pipe line blast, labour dead in parawada ntpc | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో పేలిన పైప్లైన్, కార్మికుడి మృతి

Published Tue, Dec 23 2014 9:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

pipe line blast, labour dead in parawada ntpc

విశాఖ : విశాఖ జిల్లా పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు కామేష్ మృతి చెందాడు. ఎన్టీపీసీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైప్లైన్ పేలటంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement