ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా | farmers ftrike vagainst leather factory construction | Sakshi
Sakshi News home page

ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా

Published Sun, Aug 9 2015 4:46 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

farmers ftrike vagainst leather factory construction

చిత్తూరు(వి.కోట): చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో రైతులు ధర్నాకు దిగారు. ఆదివారం మండలంలోని ఏడుచోట్లకోట గ్రామంలో లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే తమ సాగు భూములు వదులుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకుని రైతులకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement