కలకలం.. బ్యాగు నిండా తుపాకులు | Railway Protection Force recovered pistols from an unidentified bag | Sakshi
Sakshi News home page

కలకలం.. బ్యాగు నిండా తుపాకులు

Published Sat, Mar 4 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

కలకలం.. బ్యాగు నిండా తుపాకులు

కలకలం.. బ్యాగు నిండా తుపాకులు

కోల్కతా: రైల్వే స్టేషన్లో ఉన్న ఓ బ్యాగును తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. బ్యాగు నిండా తుపాకులు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.

హౌరా రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు రోజువారి తనిఖీలు నిర్వర్తిస్తుండగా.. ఓ బ్యాగును గుర్తించారు. అనుమానంతో దానిని ఓపెన్ చూసి చూడగా.. 18 తుపాకులు ఉన్నాయి. ఈ బ్యాగును అక్కడకు ఎవరు తీసుకొచ్చారు, ఏదైనా ఉగ్రవాదుల కుట్ర ఉందా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement