ప్రీమియర్‌ రైళ్లలో సినిమాలు చూడొచ్చు | Railways will soon offer you TV shows, movies in Premier trains | Sakshi
Sakshi News home page

ప్రీమియర్‌ రైళ్లలో సినిమాలు చూడొచ్చు

Published Mon, May 15 2017 12:44 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

ప్రీమియర్‌ రైళ్లలో సినిమాలు చూడొచ్చు - Sakshi

ప్రీమియర్‌ రైళ్లలో సినిమాలు చూడొచ్చు

న్యూఢిల్లీ: ప్రీమియర్‌ రైళ్లలో ప్రయాణించే వారు త్వరలోనే తమ ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లలో టీవీ సీరియల్స్, సినిమాలు చూసే అవకాశం లభించనుంది.

ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కంటెంట్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీసుతో పాటు రేడియో సర్వీసును తీసుకురానుంది. కంటెంట్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీసును పొందేందుకు ప్రయాణికులు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రేడియో సర్వీసును మాత్రం ఉచితంగా అందించనున్నారు. మొదటగా రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్‌ రైళ్లలో ఈ సర్వీసును ప్రవేశపెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement