
సాక్షి, బెంగళూరు : సిలికాన్ సిటీ బెంగళూరులో అపురూపమైన శ్వేతనాగు కనిపించింది. ఇక్కడి న్యాయంగ లేఔట్ వద్ద తెల్లటి నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే పాముల నిపుణుడు మోహన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నాడు. దాదాపు ఆరు అడుగులు ఉన్న తెల్లటి నాగుపాము ఎంతో అరుదుగా ఉంటాయని, ఈ పామును సురక్షితంగా అడవుల్లోకి వదిలి పెడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment