హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌తో నిరోధకత పెరిగింది | Resistance capacity improved by hepatitis b vaccine | Sakshi
Sakshi News home page

హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌తో నిరోధకత పెరిగింది

Published Sat, Dec 13 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

Resistance capacity improved by hepatitis b vaccine

ఎంపీ పొంగులేటి ప్రశ్నకు మంత్రి సమాధానం
 
 సాక్షి, న్యూఢిల్లీ: హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వల్ల పిల్లల్లో రోగనిరోధకత పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ శుక్రవారం లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ వినియోగం వల్ల పిల్లల్లో రోగనిరోధకత పెరిగిందా అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని సభ ద్వారా ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ ‘ఏపీలో 2010-11లో 5-11 వయస్సు గల పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించాం. 2003, 2004లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలపై ఈ అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. యూనివర్సల్ టీకా కార్యక్రమంలో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ను చేర్చడం ద్వారా రోగ నిరోధకత పెరిగిందని తేలింది..’ అని మంత్రి వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement