విద్యార్థిని చితకబాదిన టీచర్ అరెస్ట్ | School teacher arrested for beating student | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన టీచర్ అరెస్ట్

Published Fri, Jul 25 2014 8:18 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

School teacher arrested for beating student

హౌరా: క్లాసులో మాట్లాడినందుకు ఎనిమిదో తరగతి విద్యార్థిని టీచర్ ఇనుప చైన్లతో విచక్షణ రహితంగా కొట్టాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అమానుషంగా ప్రవర్తించిన హిందీ టీచర్ జయప్రకాశ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హౌరాలోని ఓ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో గురువారం ఈ సంఘటన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement