కాసరగోడులో లవ్‌ జిహాద్‌? | Mangalore Love Jihad Case, SRS Launches Helpline To Tackle Love Jihad, Details Inside | Sakshi
Sakshi News home page

కాసరగోడులో లవ్‌ జిహాద్‌?

Published Thu, May 30 2024 11:46 AM | Last Updated on Thu, May 30 2024 1:22 PM

Mangalore Love Jihad Case

యశవంతపుర: మంగళూరు వద్ద కేరళ సరిహద్దుల్లో కాసరగోడులోని ప్రైవేట్‌ స్కూలులో టీచర్‌ అయిన నేహా, యువకుడు తన్వీర్‌ మిర్థాద్‌లు ప్రేమించుకుని కొన్ని రోజుల కిందట వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానిక పోలీసుల ముందు హాజరయ్యారు. నేహ ఇష్ట ప్రకారం ప్రేమించి అతనితో వెళ్లిపోయినట్లు చెప్పింది.

 తాము 25న రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నట్లు పత్రాలను చూపించారు. ఇది లవ్‌ జిహాద్‌ అని, ఒక వర్గం అమ్మాయిలను టార్గెట్‌ చేశారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. తమ కూతురిని తమతో పంపాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. కానీ ఆమె ప్రియునితోనే ఉంటానని స్పష్టంచేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement