‘పనామా’లో అమితాబ్‌కు తాజా నోటీసులు | the latest notice to Amitabh Bachchan in panama | Sakshi
Sakshi News home page

‘పనామా’లో అమితాబ్‌కు తాజా నోటీసులు

Published Tue, Apr 26 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

the latest notice to Amitabh Bachchan in panama

న్యూఢిల్లీ: పనామా పేపర్స్ కేసులో నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి మరిన్ని వివరాలు కోరుతూ ఆదాయపు పన్ను శాఖ తాజా ప్రశ్నావళిని పంపింది. ఐసీఐజే పరిశోధనలో వెల్లడైన వివరాలతో పాటు, ఐటీ పత్రాలను విశ్లేషించి వారంలోగా మరింత సమాచారమివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement