
ఈ నెలలో 5 శుక్ర, శని, ఆదివారాలు
826 ఏళ్లకోసారి జరిగే అరుదైన సంఘటన
ఆదిలాబాద్: ఈ ఏడాది ఆగస్టు నెలకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఇంగ్లిష్ క్యాలెండర్ ఏ నెలలోనైనా రెండు వారాలు మాత్రం ఐదుసార్లు వస్తుంటాయి. అయితే, ఈ నెలలో ఐదు శుక్రవారాలు, ఐదు శనివారాలు, ఐదు ఆదివారాలు వస్తున్నాయి. ఇలా 826 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.