తారా భర్తకు మూడు రోజుల రిమాండ్!
తారా భర్తకు మూడు రోజుల రిమాండ్!
Published Wed, Aug 27 2014 3:58 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి షూటర్ తారా షాడియో భర్త రంజీత్ సింగ్ కోహ్లీ అలియాస్ రాకిబుల్ హాసన్ ఖాన్ కు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ కు తరలించాలని జార్ఖండ్ పోలీసులకు స్థానిక కోర్టు ఆదేశించింది. తారా షాడియో, రంజిత్ కోహ్లీ వివాహం ఇటీవల జరిగింది.
అయితే తనను ఇస్తాం మతానికి మారాలంటూ వేధింపులకు గురిచేస్తూ.. తన కోట్టారని తారా ఇచ్చిన ఫిర్యాదు మేరుకు రంజిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రహస్య విచారణ చేపట్టిన చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సతీష్ కుమార్ ఆరోరా.. కోహ్లీ, అతని తల్లికి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించాలని జార్ఖండ్ పోలీసులు ఆదేశించారు.
Advertisement
Advertisement