
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి ‘ఉగ్ర’ కలకలం రేగింది. పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ ముష్కరులు ఏదైనా ఘాతుకానికి పాల్పడనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
వైఎస్సార్‌సీపీలో చేరిన నటుడు కృష్ణుడు
అవును..ఉద్యోగాలు ఎక్కడున్నాయ్..?
ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం!
ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ
శుభలేఖ పంపండి.. పట్టు వస్త్రాలు పొందండి!
కోహ్లిని అవమానించే యత్నం.. వైరల్
(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోల మీద క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment