విమానం కోసం ప్రయాణికుల పడిగాపులు | travallers waiting for air india flight | Sakshi
Sakshi News home page

విమానం కోసం ప్రయాణికుల పడిగాపులు

Published Sun, Jan 18 2015 7:00 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

travallers waiting for air india flight

హైదరాబాద్ నుంచి లండన్, జర్మనీ బయల్దేరిన ప్రయణికులు ఢిల్లీలో నిలిచిపోయారు. మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో నిలిపివేశారు.

ఏ కారణంతో విమానం ఆలస్యం అవుతుందో కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది వెల్లడించ లేదు. దీంతో ఎయిర్ పోర్టులోనే ప్రయాణికులు  ఇబ్బందిపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement