న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాత పేదరికంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియ అన్నారు. నీటి కొరతకు సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తీసుకుంటామని చెప్పారు.
బుధవారం దేశ వ్యాప్త పేదరిక నిర్మూలనపై నీతి ఆయోగ్ దక్షిణాధి రాష్ట్రాల సమావేశం జరిగింది. దీనికి పనగారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధిలాంటి అంశాలపై చర్చ జరిగింది.
'పేదరికంపై నివేదిక ఇస్తాం'
Published Wed, Apr 13 2016 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
Advertisement
Advertisement