ఫిబ్రవరి 1న దుబాయిలో శ్రీనివాస కల్యాణం | Sri Venkateswara Garuda Seva Celebrations In Dubai | Sakshi
Sakshi News home page

 ఫిబ్రవరి 1న దుబాయిలో శ్రీనివాస కల్యాణం

Published Fri, Jan 4 2019 10:06 AM | Last Updated on Fri, Jan 4 2019 10:06 AM

Sri Venkateswara Garuda Seva Celebrations In Dubai - Sakshi

గల్ఫ డెస్క్‌: దుబాయిలో ఫిబ్రవరి 1న శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. అజ్మన్‌ సిటీ సెంటర్‌ పక్కన గల అల్‌జర్ఫ్‌ హబిటాట్‌ స్కూల్‌లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుప్రబాతసేవ, 8 నుంచి 9 గంటల వరకు తోమాలసేవ, 9 నుంచి 10 గంటల వరకు 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుకల్యాణం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు సర్వదర్శనం, 4 నుంచి 5 గంటల వరకు విష్ణుసహస్రనామం, 5నుంచి గరుడ సేవ ఉంటుం ది. యూఏఈలో మొదటిసారిగా స్వామివారి గరుడసేవ నిర్వహిస్తున్నారు. వైభవోపేతంగా జరిగే స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొనే వారు +971555794466, +971585771709 నంబర్లలో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement