కొలువుల కోసం... | Acharya jayasankar birth annivarsary from august 6 | Sakshi
Sakshi News home page

కొలువుల కోసం...

Published Wed, Aug 5 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

Acharya jayasankar birth annivarsary from august 6

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి తాత్విక భూమిని రూపొందించిన ఆచార్య జయశంకర్ జన్మదినమైన ఆగస్ట్ 6 నుంచి 12 వరకు కొలువుల సాధన వారోత్సవంగా నిర్వ హించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్ణయించింది. తెలంగాణ నిర్మాణాత్మక అభి వృద్ధి జయశంకర్ ఆశయాలలో ఒకటి. ఇప్పు డు తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు జరు గుతాయని, అందరికీ ఉపాధి దొరికి వలసలు ఆగిపోతాయని, గౌరవంగా జీవించవచ్చునని సమాజం ఎదురు చూస్తున్నది.

ఈ నేపథ్యంలో యువత ఉద్యోగ ఉపాధి కల్పనల మీద ప్రభు త్వం ఆచరణాత్మకమైన యువజన విధానం ప్రకటించాలని కోరుతూ, జయశంకర్ జన్మది నం ఆగస్ట్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొలువుల సాధన వారోత్సవాలు నిర్వహించాలని తెలం గాణ విద్యావంతుల వేదిక భావిస్తున్నది. సభ లు, సదస్సులు జరపాలని పిలుపునిస్తున్నది.
- గురజాల రవీందర్‌రావు
 అధ్యక్షుడు, తెలంగాణ విద్యావంతుల వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement