శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి శు.అష్టమి ప.3.02 వరకు
తదుపరి నవమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.10.42 వరకు, తదుపరి రేవతి
వర్జ్యం రా.10.01 నుంచి 11.35 వరకు
దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.17 వరకు
తదుపరి ప.2.40 నుంచి 3.09 వరకు
అమృతఘడియలు ఉ.6.10 నుంచి 7.39 వరకు
సూర్యోదయం: 6.33
సూర్యాస్తమయం: 5.30
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
వృషభం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనయోగం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం: ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.
సింహం: ఆర్థిక పరిస్థితి అంత గా అనుకూలించదు. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య: ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. ఆకస్మిక ధనలాభం. చిరకాల మిత్రుల కలయిక. అరుదైన సన్మానాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి లాభం. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం: పనులు నిదానంగా సాగుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు నిరాశ కలిగించవచ్చు. సోదరులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం: శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగలాభం. కొన్ని వివాదాల పరిష్కారం. భూ, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కుంభం: కొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు.
మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం,సోమవారం 29, డిసెంబర్ 2014
Published Mon, Dec 29 2014 3:42 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement