గ్రహం అనుగ్రహం
శ్రీజయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
శు.ద్వాదశి రా.7.52 వరకు
నక్షత్రం అశ్వని రా.12.06 వరకు
వర్జ్యం రా.8.16 నుంచి 9.49 వరకు
దుర్ముహూర్తం ప.11.35 నుంచి 12.33 వరకు
అమృతఘడియలు సా.5.10 నుంచి 6.43 వరకు
సూర్యోదయం: 6.19 సూర్యాస్తమయం: 5.20
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు