గ్రహం అనుగ్రహం(1-09-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం,
తిథి అమావాస్య ప.1.45 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమినక్షత్రం మఖ ఉ.11.24 వరకు,
తదుపరి పుబ్బ, వర్జ్యం రా.7.45 నుంచి 9.46 వరకు, దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి 10.44 వరకు, తదుపరి ప.2.51 నుంచి 3.43 వరకు, అమృతఘడియలు ఉ.8.56 నుంచి 10.33 వరకు
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు