anugraham
-
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 22)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.నవమి రా.12.11 వరకు, తదుపరి దశమి నక్షత్రం హస్త రా.9.05 వరకు, వర్జ్యం ...లేదు, దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 11.01 వరకు, తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు అమృతఘడియలు ప.2.40 నుంచి 4.22 వరకు భవిష్యం మేషం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాల నిర్వహణ. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు. వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మిథునం: బంధు వర్గంతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకమైన పరిస్థితి. సింహం: కుటుంబంలో చికాకులు. రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు. కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు. తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. వృశ్చికం: రాబడి కొంత పెరుగుతుంది. కొత్త విద్యావకాశాలు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ధనుస్సు: ఆకస్మిక ధనలాభం. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో ప్రత్యేక గౌరవం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వృత్తి,వ్యాపారాలలో పురోభివృద్ధి. మకరం: పనులు కొంత మందగిస్తాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. కొన్ని కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు తథ్యం. – సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 20)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.సప్తమి రా.10.24 వరకు, నక్షత్రం పుబ్బ సా.6.24 వరకు తదుపరి ఉత్తర, వర్జ్యం రా.1.54 నుంచి 3.34 వరకు, దుర్ముహూర్తం ఉ.8.38 నుంచి 9.24 వరకు, తదుపరి రా.10.37 నుంచి 11.30 వరకు అమృతఘడియలు... ప.11.48 నుంచి 1.26వరకు భవిష్యం మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. వృషభం: కొత్త రుణాలు చేస్తారు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలలో విజయం. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు. కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం. సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కన్య: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. తుల: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. వాహన యోగం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనుస్సు: ఆదాయం అంతగా కనిపించదు.ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శ నాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలలో నిరాశ. కుంభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. మీనం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. – సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 19)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు. మార్గశిర మాసం. తిథి బ.షష్టి రా.10.12 వరకు. నక్షత్రం మఖ సా.5.41 వరకు. తదుపరి పుబ్బ. వర్జ్యం రాత్రి 1.56 నుంచి 3.34 వరకు. దుర్ముహూర్తం ప. 12.21 నుంచి 1.11 వరకు, తదుపరి ప.2.33 నుంచి 3.24 వరకు. అమృత ఘడియలు ప.3.15 నుంచి 4.50 వరకు. -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 18)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం తిథి బ.పంచమి రా.10.33 వరకు, నక్షత్రం ఆశ్లేష సా.5.33 వరకు, తదుపరి మఖ వర్జ్యం ఉ.6.29 నుంచి 8.04 వరకు దుర్ముహూర్తం సా.3.56 నుంచి 4.40 వరకు అమృతఘడియలు సా.4.01 నుంచి 5.34 వరకు -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 17)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.చవితి రా.11.24 వరకు నక్షత్రం పుష్యమి సా.5.54 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ఉ.6.25 నుంచి 7.55 వరకు అమృతఘడియలు ప.11.40 నుంచి 1.14 వరకు -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 15)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.విదియ రా.2.13 వరకు, నక్షత్రం ఆరుద్ర రా.7.34 వరకు, వర్జ్యం ఉ.4.50 నుంచి 6.20 వరకు, దుర్ముహూర్తం ఉ.10.04 నుంచి 10.48 వరకు, తదుపరి ప.2.29 నుంచి 3.11 వరకు, అమృతఘడియలు ప.10.06 నుంచి 11.37 వరకు -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 14)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి పౌర్ణమి ఉ.6.30 వరకు, తదుపరి బ.పాడ్యమి తె.4.05 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం మృగశిర రా.8.54 వరకు, వర్జ్యం లేదు దుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.15 వరకు, అమృతఘడియలు తె.4.50 నుంచి 6.01 వరకు (తెల్లవారితే గురువారం) -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 11)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.ద్వాదశి ప.1.23 వరకు, తదుపరి త్రయోదశి, నక్ష«త్రం భరణి రా.1.44 వరకు వర్జ్యం ప.12.21 నుంచి 1.51 వరకు దుర్ముహూర్తం సా.4.01 నుంచి 4.50 వరకు అమృతఘడియలు రా.9.16 నుంచి 10.46 వరకు -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 10)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.ఏకాదశి ప.3.33 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం అశ్వని రా.3.24 వరకు, వర్జ్యం రా.11.39 నుంచి 1.10 వరకు దుర్ముహూర్తం ఉ.6.20 నుంచి 7.52 వరకు, అమృతఘడియలు రా.8.38 నుంచి 10.09 వరకు -
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 8)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.నవమి రా.7.20 వరకు, నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.11 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం సా.4.21 నుంచి 5.54 వరకు దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 11.01 వరకు, తదుపరి ప.2.34 నుంచి 3.22 వరకు, అమృతఘడియలు రా.1.30 నుంచి 3.02 వరకు -
గ్రహం అనుగ్రహం (7-12-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి శు.అష్టమి రా.8.56 వరకు, నక్షత్రం శతభిషం ఉ.7.44 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ప.2.01 నుంచి 3.34 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.13 వరకు అమృతఘడియలు రా.11.22 నుంచి 12.55 వరకు -
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 6
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.సప్తమి రా.9.57 వరకు, నక్షత్రం ధనిష్ఠ ఉ.8.01 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం ప.3.07 నుంచి 4.42 వరకు, దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.32 వరకు, తదుపరి రా.10.40 నుంచి 11.28 వరకు అమృతఘడియలు రా.12.38 నుంచి 2.11 వరకు -
గ్రహం అనుగ్రహం(11-09-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి శు.దశమి తె.4.24 వరకు (తెల్లవారితే సోమవారం), నక్షత్రం మూల ఉ.6.10 వరకు తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.4.29 నుంచి 6.10 వరకు, తిరిగి సా.4.17 నుంచి 5.58 వరకు దుర్ముహూర్తం సా.4.25 నుంచి 5.15 వరకు అమృతఘడియలు రా.2.25 నుంచి 3.44 వరకు సూర్యోదయం : 5.50 సూర్యాస్తమయం : 6.06 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు -
గ్రహం అనుగ్రహం(10-09-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.నవమి రా.3.33 వరకు, నక్షత్రం మూల పూర్తి వర్జ్యం ప.12.58 నుంచి 2.40 వరకు, దుర్ముహూర్తం ఉ.5.50 నుంచి 7.27 వరకు, అమృతఘడియలు రా.11.27 నుంచి 12.11 వరకు సూర్యోదయం : 5.50 సూర్యాస్తమయం : 6.06 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు -
గ్రహం అనుగ్రహం(2-09-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.పాడ్యమి ప.2.20 వరకు, తదుపరి విదియ నక్షత్రం పుబ్బ ప.12.36 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం రా.8.10 నుంచి 9.51 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు, తదుపరి ప.12.24 నుంచి 1.15 వరకు, అమృతఘడియలు ఉ.5.51 నుంచి 7.30 వరకు సూర్యోదయం : 5.49 సూర్యాస్తమయం : 6.16 రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం : ప.3.00 నుంచి4.30 వరకు -
గ్రహం అనుగ్రహం(1-09-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, తిథి అమావాస్య ప.1.45 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమినక్షత్రం మఖ ఉ.11.24 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం రా.7.45 నుంచి 9.46 వరకు, దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి 10.44 వరకు, తదుపరి ప.2.51 నుంచి 3.43 వరకు, అమృతఘడియలు ఉ.8.56 నుంచి 10.33 వరకు సూర్యోదయం : 5.49 సూర్యాస్తమయం : 6.17 రాహుకాలం : ప 1.30 నుంచి 3.00 వరకు యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు -
గ్రహం అనుగ్రహం(30-08-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బ.త్రయోదశి ప.2.20 వరకు,తదుపరి చతుర్దశి, నక్షత్రం పుష్యమి ఉ.10.35 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.11.30నుంచి 1.09 వరకు దుర్ముహూర్తం ఉ.8.18 నుంచి 9.01 వరకు, తదుపరి రా.10.50 నుంచి 11.40 వరకు, అమృత ఘడియలు ఉ.4.55 నుంచి 6.54 వరకు సూర్యోదయం : 5.49 సూర్యాస్తమయం : 6.19 రాహుకాలం : ప 3.00 నుంచి 4.30 వరకు యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు -
గ్రహం అనుగ్రహం(24-08-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.సప్తమి రా.1.10 వరకు, నక్షత్రం భరణి సా.5.16 వరకు వర్జ్యం తె.4.24 నుంచి 5.54 వరకు (తెల్లవారితే గురువారం) దుర్ముహూర్తం ప.11.38 నుంచి 12.29 వరకు అమృతఘడియలు ప.11.48 నుంచి 1.32 వరకు స్యూర్యోదయం: 5.48 సూర్యాస్తమయం : 6.23 యమగండం : :ఉ.7.30 నుంచి 9.00 వరుకు రాహుకాలం :మ 12.00 నుంచి 1.30వరుకు -
గ్రహం అనుగ్రహం(14-08-2016)
శ్రీదుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.ఏకాదశి ప.3.11 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం మూల రా.10.53 వరకు, వర్జ్యం ఉ.5.41 నుంచి 7.24 వరకు, తదుపరి రా.9.10 నుంచి 10.52 వరకు, దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.36 వరకు, అమృతఘడియలు ప.3.58 నుంచి 5.41 వరకు సూర్యోదయం : 5.46 సూర్యాస్తమయం : 6.29 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు -
గ్రహం అనుగ్రహం(12-08-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.నవమి ప.12.14 వరకు, తదుపరి దశమి, నక్షత్రం అనూరాధ రా.6.50 వరకు, వర్జ్యం రా.12.57 నుంచి 2.44 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.07 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు, అమృతఘడియలు ఉ.7.21 నుంచి 9.01 వరకు, వరలక్ష్మీవ్రతం సూర్యోదయం : 5.45 సూర్యాస్తమయం : 6.30 రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు -
గ్రహం అనుగ్రహం(11-08-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.అష్టమి ఉ.10.20 వరకు, తదుపరి నవమి నక్షత్రం విశాఖ సా.4.23 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం రా.8.47 నుంచి 10.32 వరకు, దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.46 వరకు తదుపరి ప.3.04నుంచి 3.55 వరకు, అమృతఘడియలు ఉ.6.38 నుంచి 8.23 వరకు సూర్యోదయం : 5.45 సూర్యాస్తమయం : 6.31 రాహుకాలం : ప 1.30 నుంచి 3.00 వరకు యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు -
గ్రహం అనుగ్రహం(9-08-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.షష్ఠి ఉ.6.30 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం చిత్త ప.11.23 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం సా.5.33 నుంచి 7.19 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు, తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు, అమృతఘడియలు ఉ.4.16 నుంచి 6.54 వరకు సూర్యోదయం : 5.45 సూర్యాస్తమయం : 6.32 రాహుకాలం : ప 3.00 నుంచి4.30 వరకు యమగండం :ఉ.9.00 నుంచి 10.30 వరకు -
గ్రహం అనుగ్రహం, గురువారం 29, జూలై 2016
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.దశమి ఉ.10.45 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం కృత్తిక ఉ.7.30 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం రా.10.30 నుంచి 12.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.07 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.22 వరకు, అమృతఘడియలు ఉ.5.18 నుంచి 6.46 వరకు సూర్యోదయం : 5.42 సూర్యాస్తమయం : 6.37 రాహుకాలం : ఉ.10.30 నుంచి12.00 వరకు యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు -
గ్రహం అనుగ్రహం ( 28-07-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.నవమి ప.1.04 వరకు తదుపరి దశమి, నక్షత్రం భరణి ఉ.9.05 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం రా.8.17 నుంచి 9.46 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.49 వరకు తదుపరి ప.3.05 నుంచి 3.56 వరకు అమృతఘడియలు ఉ.4.36 నుంచి 5.56 వరకు సూర్యోదయం: 5.41 సూర్యాస్తమయం: 6.37 రాహుకాలం : ప 1.30 నుంచి 3.00 వరకు యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు భవిష్యం మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగులకు ఒత్తిడులు. మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కర్కాటకం: ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. సింహం: వ్యయప్రయాసలు. కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కన్య: పనుల్లో జాప్యం. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం. తుల: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఆదరణ. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కుంభం: నూతన పరిచయాలు. ఆర్థిక ప్రగతి. ఆస్తిలాభం. ప్రత్యర్థుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. మీనం: మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, జులై 16, 2016
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.ద్వాదశి రా.2.24 వరకు, నక్షత్రం అనూరాధ ప.11.40 వరకు, తదపరి జ్యేష్ఠ, వర్జ్యం సా.5.44 నుంచి 7.30 వరకు దుర్ముహూర్తం ఉ.5.38 నుంచి 7.25 వరకు అమృతఘడియలు..లేవు