గ్రహం అనుగ్రహం(12-08-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.నవమి ప.12.14 వరకు, తదుపరి దశమి, నక్షత్రం అనూరాధ రా.6.50 వరకు, వర్జ్యం రా.12.57 నుంచి 2.44 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.07 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు, అమృతఘడియలు ఉ.7.21 నుంచి 9.01 వరకు, వరలక్ష్మీవ్రతం
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.30
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు