
గ్రహం అనుగ్రహం, జనవరి 19, 2016
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి శు.దశమి ప.1.01 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం కృత్తిక రా.10.34 వరకు, వర్జ్యం ఉ.11.16 నుంచి 12.46 వరకు, దుర్ముహూర్తం ఉ.8.54 నుంచి 9.44 వరకు
తదుపరి రా. 10.43 - 2.13 వరకు, అమృతఘడియలు రా.10.43 నుంచి 12.14 వరకు