
గ్రహం అనుగ్రహం, నవంబర్ 14, 2015
శ్రీమన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి శు.తదియ రా.12.48 వరకు
నక్షత్రం జ్యేష్ఠ రా.6.05 వరకు
తదుపరి మూల
వర్జ్యం రా.2.17 నుంచి 3.55 వరకు
దుర్ముహూర్తం ఉ.6.06 నుంచి 7.36 వరకు
అమృతఘడియలు ఉ.8.54 నుంచి 10.33 వరకు