
గ్రహం అనుగ్రహం, అక్టోబర్ 4, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి బ.సప్తమి రా.7.44 వరకు
నక్షత్రం మృగశిర ప.1.10 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం రా.9.33 నుంచి 11.10 వరకు
దుర్ముహూర్తం సా.4.09 నుంచి 5.00 వరకు
అమృతఘడియలు రా.3.09 నుంచి 4.42 వరకు