
గ్రహం అనుగ్రహం(2-09-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.పాడ్యమి ప.2.20 వరకు, తదుపరి విదియ
నక్షత్రం పుబ్బ ప.12.36 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం రా.8.10 నుంచి 9.51 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు, తదుపరి ప.12.24 నుంచి 1.15 వరకు, అమృతఘడియలు ఉ.5.51 నుంచి 7.30 వరకు
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.16
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి4.30 వరకు