
గ్రహం అనుగ్రహం (7-12-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం
తిథి శు.అష్టమి రా.8.56 వరకు,
నక్షత్రం శతభిషం ఉ.7.44 వరకు,
తదుపరి పూర్వాభాద్ర,
వర్జ్యం ప.2.01 నుంచి 3.34 వరకు
దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.13 వరకు
అమృతఘడియలు రా.11.22 నుంచి 12.55 వరకు