
గ్రహం అనుగ్రహం, ఆగస్టు 17, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం..
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం
తిథి శు.తదియ రా.12.27 వరకు, నక్షత్రం పుబ్బ ఉ.6.08 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం ప.2.06 నుంచి 3.52 వరకు, దుర్ముహూర్తం ప.12.28 నుంచి 1.19 వరకు,
తదుపరి ప.3.00 నుంచి 3.51 వరకు, అమృతఘడియలు రా.12.45 నుంచి 2.31 వరకు
మేషం: పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు ముంుకు సాగవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం
వృషభం బందువులత విభేదాలు. శ్రమకు తగ్గ ౌ్ఛలితంకనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయ దరనాలు. అనారోగ్యం వ్యాపారాలు మంకొడిగా సాగుతర.
మిథునం శ్రమ ౌ్ఛలిస్తుంది. కొత్త విషయ యాలు తేలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తార. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరం గా ఉంటుంది
కర్కాటకం పనులలో జాప్యం ఆర్థిక ఇబ్బందులు, రణయత్నలు. అనారోగ్యం బందువు లత తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరస్తార.
సింహం చిన్ననాటి సంౌు్ఛటనలు గుర్తకు వస్తార. ఆర్థికాభివృద్ధి. వస్తు, వస్త్రలాభాలు. కారసిద్ధి. మిత్రులత వివాదాలు సర్దబాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒతిడులు తలగుతర
కన్య: రణాలు చేస్తార. ఆకస్మిక ప్రయాణాలు. బందువులు, మిత్రులత విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తార. వ్యాపారాలు, ఉద్యో గాలు నత్తనడకన సాగుతర.
తుల: పరిచయాలు పెరగుతర. ఆర్థిక విషయాల ఆశాజనకంా ఉంార. ఆస్తి వివాదాలు పరిష్కారం శుభవారలు. వస్తులాభాలు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒతిడులు అధిగమిస్తార.
వృ్చకం వ్యవహారాలలో విజయంసాధిస్తారు ఆదరణ. ప్రముఖులతో పరిచయ . ఆహ్వానాలు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి . శ్రమాధిక్యం దూరప్రయాణాలు. ఇంాబయటా చికాకులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార ఉద్యో గాలు నిరత్సహపరస్తారు.
మకరం బందువులత మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం శ్రమాధిక్యం ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు ఉద్యోగాలు నిరత్సహపరస్తార. సన్నిహితుకు ధనలాభం యత్నకారసిద్ధి. ప్రముఖులత పరిచయాలు. అరదైన సన్మానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరగుతర.
మీనం మిత్రులు, బందువులత ఉత్సహంా గడుపుతర. దైవదరనాలు. వస్తు, వస్త్రలాభాలు. భూవివాదాల పరిష్కారం వ్యాపారాలు,
ఉద్యోగాలలో ప్రోత్సహం
- సింహంట్ల సుబ్బారావు