గ్రహం అనుగ్రహం, మే 18, 2016 | graham anugraham, may 18, 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మే 18, 2016

Published Tue, May 17 2016 11:54 PM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, మే 18, 2016 - Sakshi

గ్రహం అనుగ్రహం, మే 18, 2016

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
 ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ
 మాసం, తిథి శు.ద్వాదశి రా.7.34 వరకు
 నక్షత్రం హస్త ఉ.10.41 వరకు , తదుపరి చిత్త
 వర్జ్యం రా.7.33 నుంచి 9.20 వరకు
 దుర్ముహూర్తం ప.11.32 నుంచి 12.22 వరకు
 అమృతఘడియలు ఉ.4.08 నుంచి 5.44 వరకు
 

భవిష్యం

 

మేషం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.


వృషభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార,ఉద్యోగాలు మంద కొడిగా సాగుతాయి.


మిథునం: ఇంటా బయటా చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  మరింతగా ఒత్తిడులు. దైవచింతన.

 కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి.  పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 
సింహం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

 
కన్య
: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగావకాశాలు. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

 
తుల: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో కలహాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

 
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. కార్యసిద్ధి. భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

 
ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

 
మకరం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవ దర్శనాలు. వ్యాపార,ఉద్యోగాలలో ఒత్తిడులు.

 
కుంభం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి,వ్యాపారాలలో ఒడిదుడుకులు.

 
మీనం
: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తిలాభం. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

 
- సింహంభట్ల సుబ్బారావు

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement