
గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 8)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి శు.నవమి రా.7.20 వరకు,
నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.11 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,
వర్జ్యం సా.4.21 నుంచి 5.54 వరకు
దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 11.01 వరకు,
తదుపరి ప.2.34 నుంచి 3.22 వరకు,
అమృతఘడియలు రా.1.30 నుంచి 3.02 వరకు