
గ్రహం అనుగ్రహం, జూన్ 13, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, జ్యేష్ఠ మాసం..
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.ద్వాదశి రా.11.21 వరకు, నక్షత్రం అశ్వని ఉ.8.26 వరకు, తదుపరి భరణి వర్జ్యం ఉ.4.40 నుంచి 6.11 వరకు, తదుపరి సా.5.34 నుంచి 7.06 వరకు, దుర్ముహూర్తం ఉ.5.28 నుంచి 7.13 వరకు, అమృతఘడియలు ఉ.4.40 నుంచి 6.10 వరకు